శ్రీ సీతారాముల కళ్యాణం తీగలపల్లి. 2వ రోజు భాగం6.కౌసల్యను రావణుడు పెట్టెలో బంధించి సముద్రంలో వేయుట.
Nethikoppula Ramakrishna Nethikoppula Ramakrishna
5.87K subscribers
18,516 views
61

 Published On Mar 11, 2020

పంతులు & హార్మోనియం - రాములు పంతులు.9652039453.

కౌసల్య - దొడలి రాములు.
రావణుడు - అక్కిగారి వెంకటేష్.
దశరథుడు - వన్నాడ అంజనేయులు.

నారదుడు రావణబ్రహ్మతో దశరథ,కౌసల్య లకు జన్మించే పుత్రుని వలన నీకు చావు తప్పదు.అని చెప్పడం వలన రావణుడు కౌసల్యను ఒకపెట్టెలో బంధించి సముద్రంలో పారవేస్తాడు.
ఆపెట్టె గాలివానకు కొట్టుకుంటూ దశరథుని దగ్గరకు కొట్టుకొని వస్తుంది.పెట్టె తెరచి చూడగా అందమైన కౌసల్యను చూసి ఒకరినొకరు చూసుకొని మనసులిచ్చుకొని వివాహం చేసుకోవడం జరుగుతుంది.

తేది:12/02/2020 రెండవరోజు భాగం 6.
గ్రామం: తీగలపల్లి.
మం. : నవాబ్ పేట.
జిల్లా; మహబూబ్ నగర్.
తెలంగాణ రాష్ట్రం.
509340.

show more

Share/Embed