మునగ తోట సాగుతో విజయభేరి || అల్లనేరేడు సాగు అదుర్స్ అంటున్న రైతు || Karshaka Mitra
Karshaka Mitra Karshaka Mitra
441K subscribers
233,692 views
2.5K

 Published On Jul 10, 2021

మునగ తోట సాగుతో విజయభేరి || అల్లనేరేడు సాగు అదుర్స్ అంటున్న రైతు || Karshaka Mitra
Success Story of Moringa and Jamun Cultivation by Undavalli Farmer

ఈ ఏడాది మునగ సాగు లాభాల పంట పండించింది. దాదాపు అన్ని కూరగాయల పంటలు లాక్ డౌన్ ప్రభావంతో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కున్నప్పటికీ మునగ సాగుచేసిన రైతు మాత్రం విజయకేతనం ఎగుర వేసాడు.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని, ఉండవల్లి, పెనుమాక గ్రామాలు మునగ సాగుకు పెట్టింది పేరు. సారవంతమైన నేలలు, పుష్కలమైన నీటీ వనరులు వున్న ఈ ప్రాంతంలో రైతులు ఏడాదికి 3 పంటలు పండిస్తూ, వ్యవసాయంలో మంచి ఆర్థిక ఫలితాలు సాధిస్తున్నారు. విజయవాడ మార్కెట్ దగ్గరగా వుండటంతో కూరగాయల సాగులో మునగకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ఏడాది కిలో మునగకాయలు 20 నుండి 50 రూపాయల ధర పలకటంతో ప్రతి రైతు ఎకరాకు 2 నుండి 3 లక్షల రూపాయల నికర లాభం సొంతం చేసుకున్నాడు. పి.కె.ఎమ్ - 1 మునగ రకం అధికంగా సాగులో వున్న ఈ ప్రాంతం మునగ విత్తనోత్పత్తికి పేరుగాంచింది. గత 25 సంవత్సరాలుగా మునగ సాగుతో సత్ఫలితాలు నమోదుచేస్తున్న ఉండవల్ల గ్రామ రైతు ముసలా రెడ్డి ద్వారా సాగు వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • Paddy - వరి సాగు  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పా...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables - కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli - మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || A...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture - పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు - Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • పొట్టి మేకలతో గట్టి లాభాలు||Success S...  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture - మత్స్య పరిశ్రమ  

#karshakamitra #moringacultivation #drumstickfarming

YOUTUBE:-    / karshakamitra  
FACEBOOK:-   / karshakamitratv  
TWITTER:-   / karshakamitratv  
TELEGRAM:- https://t.me/karshakamitratv

show more

Share/Embed