యేసయ్య నీ పని చేయుట అనునిత్యం నాకు నేర్పుమయ్యా "2"
GPM JESUS GPM JESUS
9.72K subscribers
43,607 views
451

 Published On Apr 10, 2021

పల్లవి:- యేసయ్య నీ పని చేయుట
అనునిత్యం నాకు నేర్పుమయ్యా "2"
నీ కొరకే బ్రతకాలని, నీ కొరకే పరిగెత్తాలని "2"
1. ఏ క్షణమైనా ఏ దినమైనా
ఏ ఘడియైనా
ఏంత రతిరైనా"2"
"యేసయ్య"
2. సాతానుడు ఎదురొచ్చిన
సర్వ లోకమంతా ఏకమైన "2"
"యేసయ్య"
3. కారు చీకటి నను కమ్మినా
కారణ్య అడవిలో కలసిపోయినా "2"
కరుణగల దేవుడున్నాడు
నా కన్నులకు వెలుగునిచ్చాడు
"యేసయ్య"
4. ఆపదలో ఎన్నివచ్చిన
ఆదరణ లేక కృంగిపోయిన
అయినా వారు వెలివేసినా
అనాధగా మిగిలిపోయినా "2"
అంతం వరకు నీతో సాగేదా
అభిషేక కిరిటం నేను పొందేదా
"యేసయ్య"

show more

Share/Embed