Why India, Pak Signed the Indus Water Treaty in 1960? | ఏమిటీ సింధూ నదీజలాల ఒప్పందం? || Idi Sangathi
ETV Telangana ETV Telangana
2.52M subscribers
35,818 views
624

 Published On Sep 20, 2024

దాయాది పాకిస్థాన్‌తో మనకెప్పుడు గిల్లిగజ్జాలే. స్వాతంత్ర్యం అనంతరం నుంచి భారత్‌, పాక్‌ మధ్య ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఎన్నోసార్లు పాక్‌ సైన్యం భారత్‌ను రెచ్చగొట్టింది. ఐనా.. వెన్నుచూపకుండా పాక్‌ కుట్రలను భారత్‌ తిప్పి కొడుతూనే ఉంది. ఈ సమస్య కాకుండా మరో అతిపెద్ద చిక్కుముడి భారత్‌ పాక్‌ మధ్య ఉంది. అదే సింధు నదీ జలాల ఒప్పందం. జమ్మూ కశ్మీర్‌ ప్రజలు తమ సొంత నీళ్లు వాడుకునే హక్కును కోల్పోతున్నారని... దీనిని ఎలాగైనా సవరించాలని భారత్‌...పాక్‌ను కోరుతూ వస్తోంది. కానీ, పాక్‌ నుంచి ఎలాంటి స్పందన ఉండటం లేదు. వీటితో పాటు కిషన్‌ గంగా, రాటిల్‌ ప్రాజెక్టులపై సుదీర్ఘంగా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మరోమారు భారత్‌ పాకిస్థాన్‌కు సింధూ నదీజలాల ఒప్పందాన్ని సవరించేందుకు ఆహ్వానించింది. మరి పాక్‌ ఎందుకు ఒప్పుకోవడం లేదు...? సవరిస్తే ఏ దేశానికి లాభం...ఏ దేశానికి నష్టం...? అసలేంటీ సింధూ నదీజలాల ఒప్పందం...?
#IdiSangathi
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

show more

Share/Embed