powerful Gayatri Samhitha
Mission RK - Sandeepani Gurukul Mission RK - Sandeepani Gurukul
13.7K subscribers
1,349 views
53

 Published On Nov 15, 2023

గాయత్రీ సంహితను ఎవరైనా శ్రద్ధతో పఠించి మననము చేయుదురో వారు సమస్త కష్టములు మరియు భవబాధల నుండి విముక్తులగుట తథ్యము.
గాయత్రికి సంబంధించిన ఒకే రకమైన జ్ఞానాన్ని కూర్పు చేసిన సంహిత 'గాయత్రీ సంహిత గాయత్రీ సంహిత పారాయణ నాలుగు వేదముల పారాయణ కంటే గొప్పది. గాయత్రి వేద మాత, దేవ మాత, విశ్వమాత. ఈ సంహిత వేద మాతయొక్క శక్తి, దేవ మాత యొక్క శక్తి, విశ్వమాతయొక్క శక్తిని తెలిపేది కనుక ఈ సంహిత యొక్క స్తోత్ర పఠన లాభాలు అనంతం. ఈ సంహితను శ్రద్ధతో, తన్మయత్వముతో పారాయణ చెయ్యటం వలన అత్యధిక లాభాలు కలుగుతాయి.

For more info
visit www.missionrk.com

#Masterrk
#missionrk
#sandeepani
#gurukul
#awgp
#Gurudev
#Srirama Sharma
Gyatri Samhitha
Gayatri

show more

Share/Embed