ఈ వీడియో చూశాక నిద్ర రమ్మన్నా రాదు/TSPSC పోటీ పరీక్షల స్ట్రాటజీ
Gona GannaReddy Gona GannaReddy
142K subscribers
93,995 views
3.4K

 Published On Jun 2, 2022

TSPSC Group 4 కోర్స్ ద్వారా జనరల్ నాలెడ్జ్ మొత్తం(11 సబ్జెక్ట్స్) బిట్స్ రూపంలో టాపిక్ వైస్ కవర్ అవుతుంది.

_ప్రస్తుతం జనవరి నుండి ఏప్రిల్ వరకు **4 నెలల లేటెస్ట్
కరెంట్ అఫైర్స్*,
*జనరల్ సైన్స్*,
ఆధునిక భారతదేశ చరిత్ర,
తెలంగాణ కల్చర్
తెలంగాణ జాగ్రఫీ
తెలంగాణ చరిత్ర
తెలంగాణ ఎకానమి
విపత్తు నిర్వహణ
పర్యావరణం
తెలంగాణ ఉద్యమం

భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు జత
చేయడం జరిగింది.

స్కూల్ స్థాయి లో పరీక్ష ఉంటుంది.
కాబట్టి స్కూల్ స్థాయి జనరల్ సైన్స్ ప్రశ్నలు కవర్ చేశాను.

మీరు కోర్స్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి exam రాసెంత వరకూ సాప్ట్ కాపీలు అప్లోడ్ చేస్తూనే ఉంటాను.

అనేక ప్రామాణిక పుస్తకాల ఆధారంగా బిట్స్ రూపొందించడం జరిగింది.

బెస్ట్ క్విక్ రివిజన్ కి ఉపయోగం.

స్కోర్ పెరగడానికి సహాయపడుతుంది.


All the Best....


Download Master App
http://on-app.in/app/home?orgCode=afk...

గ్రూప్ 4 కోర్స్ బెస్ట్ మెటీరియల్ లింక్ ( 11 సబ్జెక్టులవారీగా .... మిగిలిన సబ్జెక్ట్లు త్వరలో పూర్తి చేస్తాను... అప్డేట్ చేస్తాను.)

https://afkaw.courses.store/204087?ut...

జాయిన్ అవ్వండి...gona Gannareddy telegram group lo


Gona Gannareddy
I Came Here to Pave the way for your Success 💪🤝✊👍🦚🇮🇳
https://t.me/Aanimutyam

show more

Share/Embed