కలం.. గళం..పరిమళం . | జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి స్మృతిలో | రమేష్ నీలం.
Neelam Ramesh Neelam Ramesh
235K subscribers
6,805 views
118

 Published On Oct 2, 2024

అక్టోబర్ నెల వచ్చిందంటే ఆపేరు భారతీయ గుండెల్లో ప్రతిధ్వనిస్తుంది. ఆ శబ్దం ఆసేతు హిమాచలం పర్యాఫ్టమౌతుంది. కత్తి, డాలు పట్టని యోధుడు అతడు. అహింసే అతని ఆయుధం. శాంతి అతని మార్గం. గమ్యం చేరటానికి ఎన్నో మార్గాలు ..పోరాటం ఎన్నో రకాలు.శత్రువును తరిమి కొట్టడానికి ఎన్నో ఆయుధాలు. కానీ రక్తపు బొట్టు చిందకుండా
శత్రువును ఓడించ గలిగే మార్గం ఒక్కటే. అదే గాంధీ మార్గం.
ఈ రోజు ప్రత్యేక గీతాలు ఆస్వాదించండి.
మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం పక్కన ఉన్న subscribe చేసి బెల్ ఐకాన్ గుర్తుపై ఆల్ అని క్లిక్ చేయండి. రమేష్ నీలం.🌺🙏🌺

To join our Telegram channel - https://t.me/+fIkXYaaYsd5lYjU1

To join our Whatsapp group - https://chat.whatsapp.com/HOj14vNLrq0AO4t2...

#kalamgalamparimalam

మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించ మనవి.

show more

Share/Embed