||దేవునితో నడవలేకపొతున్నావా? ఇది విను||
FJCM MIRYALAGUDA FJCM MIRYALAGUDA
7.71K subscribers
1,550 views
73

 Published On Sep 17, 2024

FOLLOWERS OF JESUS CHRIST MINISTRIES

1)|దేవుడు తన కుమారున్ని నా దేవా... అని అన్నాడా?
   • ||దేవుడు తన కుమారున్ని నా దేవా... అని...  

2)ROMA 9:5 VIVARANA||రోమా 9:5 వివరణ
   • ||ROMA 9:5 VIVARANA||రోమా 9:5 వివరణ||...  

3)తీతు 2:13 వివరణ "మహాదేవుడు
   • తీతు 2:13 వివరణ "మహాదేవుడు" Followers...  

4)యోషయా9:6 వచనం వివరణ
   • యోషయా9:6 వచనం వివరణ Followers Of Jesu...  

5)నిజమైన దేవుడు ఎవరు? 1-యోహాను 5:20
   • నిజమైన దేవుడు ఎవరు?Who is the true Go...  

6)త్రిత్వవాదులకు సిగ్గు రావాలి...!
   • ||త్రిత్వవాదులకు సిగ్గు రావాలి...!||#...  

7)యోహాను 1:1 వివరణ||YOHANU 1:1 VIVARANA
   • యోహాను 1:1 వివరణ||YOHANU 1:1 VIVARANA...  

8)   • ప్రేమపూర్వక చర్చవేదిక@యేసు దేవుడా?కాద...  

9)   • విగ్రహారాధాన ఎందుకు తప్పు? #FJCM_MIRY...  

10)   • ఒక్క దేవుడు V/s ముగ్గురు దేవుళ్ళు ||F...  

11) క్రీస్తు పూర్వం క్రీస్తు ఉనికి
   • క్రీస్తు పూర్వం క్రీస్తు ఉనికి  

12) యేసు క్రీస్తు దైవత్వం
   • క్రీస్తు దైవత్వం  
---------------------------------------------------------------------------
దేవుని కలిగియున్న క్రైస్తవులు ఎవరు?
1-యోహాను 4:15
యేసు దేవుని కుమారుడు అని ఎవరు ఒప్పుకుంటారో వారే దేవుని కలిగియున్న క్రైస్తవులు.
---------------------------------------------------------------------------
ఏ క్రైస్తవుడు ఈ లోకాన్ని జయించగలడు?
1-యోహాను 5:5
యేసు దేవుని కుమారుడు అని నమ్మేవారు తప్ప మరి ఎవరు కుడా ఈ లోకాన్ని జయించలేరు.
---------------------------------------------------------------------------
నిత్యజీవం పొందగలిగే క్రైస్తవులు ఎవరు?
యోహాను 17:3
అద్వితీయ సత్యదేవుని మరియు ఆ అద్వితీయ సత్యదేవుని చేత పంపబడిన యేసును ఎవరైతే సరైనా విధానంలో తెలుసుకుంటారో వారే నిత్యజీవము పొందగలరు.

ఇంతకు ఆ అద్వితీయ సత్యదేవుని చేత పంపబడి, మనకోసం తనను తాను దేవునికి బలిగా అర్పించి(అనగా మరణించి) దేవుని చేత మరలా మూడవ దినమున తిరిగి లేపబడిన ఆ మహానుభావుడైన నజరేయుడైన యేసు ఎవరు?
ఈ ప్రశ్నకు సమాధానం బైబిలే ఇస్తే ఎలా ఉంటుంది?
రోమా 1:4,5
యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూ పింపబడెను.
---------------------------------------------------------------------------
కృపావరములు నానావిధములుగా ఉన్నవి గాని
ఆత్మ ఒక్కడే
పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని
(యేసు) ప్రభువు ఒక్కడే
నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నింటిని జరిగించు
(తండ్రియైన) దేవుడు ఒక్కడే
1-కొరింథీయులకు 12:4-6
ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి ఉన్నను, మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు
ఆయన తండ్రి:
మరియు మనకు ప్రభువు ఒక్కడే
ఆయన యేసు క్రీస్తు
1-కొరంథీయులకు 8:6
శరీరం(సంఘం) ఒక్కటే,ఆత్మయు ఒక్కడే; నిరీక్షణ ఒక్కటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తీస్మం ఒక్కటే, అందరికి తండ్రి ఒక్కడే ఆయనే దేవుడు
ఎఫెసీయులకు 4:4-6
---------------------------------------------------------------------------

ఇది బైబిల్ బోధ ఇదే సర్వ సత్య బోధ ఈ బోధే మిమ్మల్ని పరముకు చేర్చే బోధ దయచేసి ఈ బోధను మీ స్నేహితులకు, బంధువులకు మరియు మీకు తెలిసిన వారందరికి Share చేసి ఈ సర్వసత్యవాక్య పరిచర్యలో మీ వంతు సహాయం అందించగలరు.
____________________________________________
ఇట్లు
FJCM MIRYALAGUDA
The Church of Jesus Christ
మీ సందేహాలు సలహాల కోరకు మీరు సంప్రదించాల్సిన
మా ఫోన్ నంబర్:9666337019,9666080635

ఈ పరిచర్యకు సహాయపడాలనుకునే వారు ఈ 9542114200 నెంబర్ కి PHONE PAY మరియు GOOGLE PAY ద్వారా మీ సహాయం అందించగలరు

show more

Share/Embed