HOW TO WITHDRAW SCHOOL GRANTS FROM PFMS SITE - SCHOOL GRANTS WITHDRAW PROCESS IN PFMS SITE - # PFMS
Venkat S Venkat S
271K subscribers
167,522 views
1.3K

 Published On Nov 1, 2022

HOW TO WITHDRAW SCHOOL GRANTS FROM PFMS SITE - SCHOOL GRANTS WITHDRAW PROCESS IN PFMS SITE - # PFMS

https://pfms.nic.in/NewDefaultHome.aspx

💐 PFMS సైట్ నుండి స్కూల్ గ్రాంట్స్ Withdraw చేసే పూర్తి విధానం తెలుసుకొనుటకు ఈ video చూడండి

ఈ సంవత్సరం నుండి స్కూల్/కాంప్లెక్స్/MRC GRANTS అన్నీ కూడా PFMS లో Online Account లో వేస్తారు, Already 20%గ్రాంట్ వేసేశారు, ఈ అమౌంట్ Already మనం ఓపెన్ చేసిన Union Bank లో పడదు, డైరెక్ట్ గా యూనియన్ బ్యాంక్ కి వెళ్లి Amount WITHDRAW చేయలేము, PFMS సైట్ లోనే BILL చేసి VENDOR / HM బ్యాంక్ Account కి Amount వేయాల్సి ఉంటుంది.

🎊అన్ని పాఠశాలల వారు PFMS సైట్ లో First Time LOGIN అయ్యే విధానం, పాస్వర్డ్ రీసెట్ చేసే పూర్తి విధానం video
   • HOW TO LOGIN PFMS SITE FOR ALL SCHOOL...  




★PFMS సైట్ కు సంబంధించి లేటెస్ట్ సమాచారం కొరకు క్రింది Telegram Group లో జాయిన్ అవ్వండి.
https://t.me/+6Bl6VKJ8knVlM2Nl

show more

Share/Embed