Remote Tribal Villages : ఇప్పటికీ కరెంటు లేని గిరిజన గ్రామాలు || టీవీ, సెల్ ఫోన్ ఎరుగని ప్రజలు😭
Araku Tribal Culture Araku Tribal Culture
531K subscribers
285,333 views
9.5K

 Published On Feb 13, 2024

Remote Tribal Villages : ఇప్పటికీ కరెంటు లేని గిరిజన గ్రామాలు || టీవీ, సెల్ ఫోన్ ఎరుగని ప్రజలు😭
#tribe #tribes #triballife #tribalculture #arakutribalculture

ఆంధ్రప్రదేశ్ లోని అనంతగిరి మండల కేంద్రానికి సుమారు 27 కి.మీ దూరంలో ఉండే ఇదొక మారుమూల గిరిజన గ్రామం(డెంజాంగి వలస),ఎన్.ఆర్ పురం గ్రామ పంచాయితీ పరిధి. ఈ కుగ్రామ పరిధిలో 22 కుటుంబాల ప్రజలు జీవనం సాగిస్తున్నాయి,కానీ వీలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం! కనీస వసతులైన రోడ్డు,నీరు,విద్యుత్ వంటివి కరువు ఈ గ్రామ ప్రజలకు..! ప్రమాదం వల్లనో అనారోగ్యం కారణంతో ఆసుపత్రికి రావాలంటే ఇద్దరు వ్యక్తుల సాయంతో డోలీమోతే శరణ్యం….

* Follow me on Facebook :   / raams006  

* Follow me on Instagram :   / arakutribalcultureofficial  

* Follow me on Twitter :  / arakutribalcul  

మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------

This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................

show more

Share/Embed