ప్రజా రవాణా సౌకర్యార్థం ఎల్లవేళలా శ్రమిస్తున్న ట్రాఫిక్ పోలీసులు
Village Vlogs channel Village Vlogs channel
609 subscribers
243 views
0

 Published On Mar 15, 2024

హైదరాబాదు లాంటి గొప్ప గొప్ప నగరాల్లో ప్రజా ప్రయాణం సాఫీగా సాగడానికి ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు ఎంతో శ్రమిస్తే గాని మన గమ్యానికి చేరుకోలేము జాంబాగ్ రోడ్డులో జిహెచ్ఎంసి వాళ్లుపైప్ లైన్ పైప్ లైన్ వేసిన రోడ్డు మరమ్మతులు చేసిన రోజు తర్వాత రోడ్డుని సమాంతరంగా పూడ్చి వాహనాలు రాకపోకల సమయంలో పెద్ద గుంతలు పడినాయి అది పోత మన్నుకావడంతో భారీ వాహనాలు ప్రయాణిస్తున్న సమయాన పెద్ద పెద్ద గుంతలు కారణంగా ట్రాఫిక్కు చాలా స్లోగా ఉందని గమనించిన సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే పక్కన ఉన్న మట్టి తో సమాంతరంగా చేసి ఎంతో శ్రమించి కొన్ని నిమిషాల వ్యవధిలోనే వాహనాలు సునాయాసంగా వెళుతున్నాయిVillage Vlogs channel 14321

show more

Share/Embed