శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం ॥ Sri lalitha sahasranama stotram॥ Telugu ॥ ‎@daiveesamvitthimanjari 
DAIVEE SAMVITTI MANJARI DAIVEE SAMVITTI MANJARI
257 subscribers
4,214 views
51

 Published On Oct 2, 2024

ఇచ్చటి శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం లిరిక్స్ పూజ్యులు శ్రీ చాగంటి గారి ఉచ్ఛారణ నుండి ప్రేరణ పొంది , సరి చూసుకుని పిమ్మట స్తోత్ర పారాయణం రికార్డు చేయడం జరిగింది. బ్రహ్మశ్రీ చాగంటి వారికి పాదాభి వందనములు 🙏🏻

ఈ శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం పారాయణ చేసినా, లేదా విన్న వారికి ఆ చల్లని తల్లి ఆయురారోగ్యాలు , మంచి ఆరోగ్యం, చక్కని బుద్ధి, మంచి ఆలోచనలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ...మీ దివ్య దైవీసంవిత్తిమంజరి🙏🏻

Vocals by : శ్రీమతి డా.తలుపూరు దివ్యసాయిలక్ష్మి
Audio Mixing by : శ్రీ పణతుల చంద్రశేఖర్


పూర్తి శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం lyrics ......కామెంట్ section lo pin చేయబడినది ..... కావలసిన వారు చూసి చదువుకొనవచ్చును

ఈ స్తోత్రం బ్రహ్మాండపురాణంలో అంతర్గతంగా హయగ్రీవునికి, అగస్త్యునికి జరిగిన సంవాదం రూపంలో ఉపస్థితమై ఉంది. లలితా సహస్రనామాన్ని వశిన్యాది వాగ్దేవతలు (వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌలిని అనే ఎనిమిది మంది దేవతలు) దేవి ఆజ్ఞానుసారం దేవిస్తుతికోసం పఠించారని చెప్పబడింది. లలిత దేవిని స్తుతించే ఈ స్తోత్రాన్ని దేవి ఇతర రూపాలైన దుర్గ, కాళి, మహాలక్ష్మి, సరస్వతి, భగవతి వంటి దేవతలను అర్చించడానికి కూడా పఠిస్తారు.దేవి ఆజ్ఞానుసారం వశిన్యాది దేవతలు రచించిన ఈ స్తోత్రం పారాయణం చేసేవారికి లలితాదేవి అనుగ్రహం, సకలాభీష్ఠ సిద్ధి కలుగుతాయి. శ్రీదేవి ఆజ్ఞానుసారం బ్రహ్మవిష్ణుమహేశ్వరాది దేవతలు, మంత్రిణి శ్యామలాంబవంటి శక్తులు కూడా ఈ స్తోత్రాన్ని భక్తితో పఠిస్తున్నారు.లలితాదేవి సహస్రనామాలు రహస్యమయాలనీ, శ్రీదేవియందు శ్రద్ధాభక్తులు కలిగి గురుముఖతః పఞ్చదశాక్షరీ మంత్రోపదేశాన్ని పొందిన శిష్యునకు మాత్రమే గురువు ఈ రహస్యనామాలను ఉపదేశించాలనీ హయగ్రీవుడు తెలిపాడు. లలితా తంత్రాలలో ఈ సహస్రనామాలే సర్వశ్రేష్టం. అపమృత్యువులను, అకాలమృత్యువులను కూడా పోగొట్టును. రోగాలను నివాఱించి దీర్ఘాయుర్దాయాన్ని ప్రసాదిస్తాయి. సకల సంపదలనూ కలిగిస్తాయి. ఈ స్తోత్రాన్ని శ్రద్ధాసక్తులతో విధివిధానుసారం పఠించాలి. అన్ని పాపాలను హరించడానికి లలితాదేవియొక్క ఒక్కనామం చాలును. భక్తుడైనవాడు నిత్యం గాని, పుణ్యదినములయందుగాని ఈ నామపారాయణ చేయాలి.












.
.
.
.
.




#srilalithasahasranamastotram #srilalitasahasranamastotram #lalithasahasranamam



#lalitasahasranama #lalitasahasranamam #lalithasahasranamalu #lalithasahasram #lalithasahasranamastotram
#lalithasahasranamamwithtelugulyrics #srilalithasahasranamastotramtelugu
#lalithasahasranamamtelugu #srilalithasahasranamastotramwithtelugulyrics #devotionalsongs #telugudevotionalsongs #telugudevotionalvideosongs #thousandnamesoflalita #lalithambika #lalithadevi #lalitadevi #lalithasahasramfull #sahasranamam #sahasranama #sahasranamaparayanam #divineconnection #divineguidance #telugulyrics #telugulyrical #telugulyricalvideos #telugulyricalvideo #bhaktisong #bhaktisongs #dasarasongs #navaratrisongs #ammavarisongs #ammavarusongs #durgadevisongs #durgadevibhakthipatalu #bhaktipaatalu #bhaktigeetalu #lalithasahasranamamintelugu #lalithasahasranamastotramintelugu #godsongs #godsongstelugu #bhaktisongstelugu #bhajansong #bhajansongs #sahasranamaparayanam #parayanam #populardevotionalsongs #lakshmidevisongsintelugu #lakshmidevisongs #goddess #goddesslakshmidevi #goddesssarswati #goddessdurgasong #parvathidevi #durga_puja #explore #balatripurasundari #annapurna #annapoorna #gayatri #gayathri #gayatridevi #devi #devimaa #devimahatmya #annapurnadevi #tripurasundari #lalitha #lalithatripurasundari #mahachandi #chandi #chandidevi #mahalakshmi #mahalakshmidevi #lakshmidevi #lakshmi #lakshmipuja #lakshmimata #goddesslakshmidevi #malakshmi #saraswati #saraswatidevi #saraswatipooja #mahasaraswati #durgapuja #durga #durgamaa #durgamata #madurga #durga_puja #durgadevi #mahishasuramardini #mahishasuramardhini #rajarajeswari #rajarajeshwari #rajarajeswaridevi
#dasaranavaratri #dasaravideos #dasaracelebration #dussehra #dusseraspecial #navadurga #navarathri #navaratripooja #navaratricelebrations #navratri #navrathri #navratrispecial #durga_puja #durgamaa #durgapuja #durgamata #durgapuja2024 #dasara2024 #maa #parvathi #parvathidevi #poojavidhanam #vaibhavam #special
#gouri #gowri #parvati #parvati_status #parvathy #parvathidevi #parvathi #parvatimaa #parvathidevi #durga #durgamaa #durgapuja #durgamata #durga_puja #amma #amman #ammavaru #ammavari #bhakti #shradha #navadurga #navdurga #avathar #avatharam
#youtube #youtubeshorts #youtubeshort #youtubechannel #youtubeindia #yt #ytshortsindia #ytshorts #ytshort #ytshortsvideo #yt_shorts #ytshots #Explore #Explorepage #shorts
#knowledge #knowledgesharing #sharing #like #share #subscribe #follow
#bhaktisong #bhaktistatus #bhaktibhajan #bhaktisongs #bhaktigeet #bhaktishorts #devotion #devotionalsongs #devotionalsong #devotionalmusic #devotionalchannel #devotionalvideo #devotionalvideos #devotionalstatus #telugudevotional #explore #telugudevotionalsongs #india
#divine #divineguidance #divineconnection #spirituality #spiritual #god
#daiveesamvittimanjari
#mantras #mantrachanting #mantrahealing
#pooja #divyasailakshmi #drdivyasailakshmi
#reading #trending #popular
#explorepage #foryou #exploremore #sthotram #sthothralu #youtube #youtubevideos #youtubevideo #youtubechannel #youtubeindia #yt #video #videos #devotionalchannel #devotionalvideo #devotionalvideos

show more

Share/Embed